Champions Trophy:దిగొచ్చిన పాక్..రెపరెపలాడిన త్రివర్ణ పతాకం 1 y ago

featured-image

పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ నేటినుంచే. ఈ టోర్నీకి ముందు ఇటీవల కరాచీ స్టేడియంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. భారత జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పీసీబీ దిగొచ్చింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా ఆ స్టేడియంలో భారత పతాకాన్ని ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD